
Updated : 27 Nov 2021 07:40 IST
Katrina Kaif: ‘ఫోన్ భూత్’ జులైలో
కత్రినాకైఫ్, సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ కట్టర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫోన్ భూత్’. ఈ సినిమాని వచ్చే ఏడాది జులై 15న ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు. హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘గల్లీబాయ్’, ‘తుఫాన్’ చిత్రాల తర్వాత ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నుంచి వస్తున్న చిత్రమిది.
Tags :