MAA Elections: ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్‌

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. పోలింగ్‌ సమయం పూర్తైన తర్వాత అప్పటికే క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. మా ఎన్నికల్లో 600కు పైగా ఓట్లు పోలైనట్లు అంచనా...

Updated : 10 Oct 2021 16:28 IST

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 3 గంటల వరకు కొనసాగింది. పోలింగ్‌ సమయం పూర్తైన తర్వాత అప్పటికే క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. మా ఎన్నికల్లో 600కు పైగా ఓట్లు పోలైనట్లు అంచనా. గతంలో పోల్చితే ఈసారి పోలింగ్‌ శాతం పెరిగింది. 2017-2019 మా ఎన్నికల్లో 442 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్‌ శాతం పెరగడంతో రెండు ప్యానళ్ల సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని