
MAA Elections: ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు... తొలి సంతకం ఆ ఫైల్ మీదే!
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌పై హోరాహోరీగా పోరాడిన విష్ణు భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి.. ‘మా’ సభ్యుల పింఛన్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన మేనిఫెస్టోలో చర్చించిన ప్రతి విషయాన్ని రానున్న రోజుల్లో పూర్తి చేసి.. అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడతానని ఆయన తెలిపారు. మరోవైపు ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి విజయం సాధించిన 11 మంది సభ్యులు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP CRDA: కాసుల కోసం వేట... రాజధానిలో భవనాలు అద్దెకిచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం
-
Sports News
Ranji Trophy: మధ్యప్రదేశ్ సరికొత్త రికార్డు.. తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం
-
General News
ap cm Jagan: మంచి చేస్తున్న ప్రభుత్వానికి మీ ఆశీస్సులే శ్రీరామరక్ష: సీఎం జగన్
-
Business News
Banks: వ్యాపార విస్తరణకు ఫిన్‌టెక్‌లతో బ్యాంకుల భాగస్వామ్యం
-
General News
Telangana News: 28నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు: మంత్రి నిరంజన్‌రెడ్డి
-
Movies News
Manasanamaha: గిన్నిస్ వరల్డ్‌రికార్డు సాధించిన ‘మనసానమః’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- AP Liquor: మద్యంలో విషం
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్