RRR: ఈటె.. బాణం.. ‘తిరుగుబాటు గానం’

బాణం బందూక్‌ పట్టుకొని బయలుదేరింది. ఈటె గన్‌ తగిలించుకొని కదిలింది. బ్రిటీష్‌ పాలకుల పాపాలను కడిగేయడానికి... నలిగిపోతున్న బాధితులను ఆదుకోవడానికి... ఎక్కడా? అంటారా?.......

Updated : 20 Dec 2021 07:06 IST

బాణం బందూక్‌ పట్టుకొని బయలుదేరింది. ఈటె గన్‌ తగిలించుకొని కదిలింది. బ్రిటీష్‌ పాలకుల పాపాలను కడిగేయడానికి... నలిగిపోతున్న బాధితులను ఆదుకోవడానికి... ఎక్కడా? అంటారా?....... ఇంకెక్కడ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో.. ఇక్కడ కనిపిస్తున్న కొమురం భీమ్‌(ఎన్టీఆర్‌), అల్లూరి సీతారామరాజు(రామ్‌చరణ్‌) చిత్రం అదే మనకు చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని