Oo Antava Mava: ఎక్కడ విన్నా ఒక్కటే పాట.. ‘ఊ అంటావా మావ ఊ ఊ అంటావా’..!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ ‌(AlluArjun) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’ (PUSHPA). సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అగ్రకథానాయిక సమంత (Samantha) మొదటిసారి..

Updated : 08 Dec 2022 16:53 IST

హైదరాబాద్‌: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ ‌(AlluArjun) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’ (PUSHPA). సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అగ్రకథానాయిక సమంత (Samantha) తొలిసారి స్పెషల్‌ సాంగ్‌ చేశారు. ‘ఊ అంటావా మామ ఊ ఊ అంటావా’ అంటూ ఆమె బన్నీతో కలిసి స్టెప్పులేసి ప్రేక్షకుల్ని అలరించారు. దీంతో ఈ పాటకు ప్రేక్షకాదరణ లభిస్తోంది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఈ పాటకు ఫిదా అయిపోతున్నారు. దీంతో ఈ పాటకు రీల్స్‌ చేయడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తుండగా.. మరోవైపు ఇదే పాటపై మీమర్స్‌ సరదా పేరడీలు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్ల మది దోచిన రీల్స్‌, పేరడీలపై ఓ లుక్కేద్దాం..

Read latest Cinema News and Telugu News






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని