Kaikala Satyanarayana: చికిత్సకి స్పందిస్తున్న కైకాల

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుమార్తె కైకాల రమాదేవి తెలిపారు. నాన్న చికిత్సకి స్పందిస్తున్నారని, ఆయన

Updated : 24 Nov 2021 07:55 IST

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుమార్తె కైకాల రమాదేవి తెలిపారు. నాన్న చికిత్సకి స్పందిస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని ఆమె తెలిపారు. కైకాల కొన్నాళ్లుగా అనారోగ్యంతో  బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని