Updated : 09/12/2021 09:34 IST

Khildai: ‘ఖిలాడి’ కోసం రవితేజ గానం

నాయకానాయికలు అప్పుడప్పుడు గాయకులుగా మారిపోతుంటారు. గొంతు సవరించుకుని హుషారుగా పాటలు పాడేస్తుంటారు. సంగీత దర్శకులూ తమ సినిమాల్లోని తారలతో పాటలు పాడించడానికి ఇష్టపడుతుంటారు. అగ్ర కథానాయకుడు రవితేజ ఇదివరకే అలా పాటలు పాడారు. తాజాగా ఆయన మరోసారి గళం విప్పారు. తన చిత్రం ‘ఖిలాడి’ కోసం ఓ హుషారైన గీతాన్ని ఆలపించారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరకర్త. రమేష్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని