Bollywood: క్రిస్మస్కి కపిల్ దేవ్ బయోపిక్.. ప్రేమికులరోజున ‘లాల్‌సింగ్ చద్దా’
‘లాల్‌సింగ్ చద్దా’, ‘83’ చిత్రాల విడుదల తేదీ ఖరారైంది. ఒకటికి ఈ క్రిస్మస్కి మరొకటి వచ్చే ఏడాదికి....
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన హిందీ చిత్రాల సంఖ్య తక్కువనే చెప్పాలి. మహారాష్ట్రలో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరచుకోకపోవడమే ఇందుకు కారణం. థియేటర్లను వందశాతం తెరవాలని చిత్రసీమ నుంచి ఎందరో ప్రముఖులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి, అక్టోబరు 22 నుంచి థియేటర్లును తెరచేందుకు అనుమతినిచ్చింది. దాంతో అగ్ర హీరోలు తమ చిత్రాల విడుదల తేదీని ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే తాను నటించిన ‘సూర్యవంశీ’ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు అక్షయ్ కుమార్ తెలిపారు. తాజాగా రణ్వీర్ సింగ్, ఆమీర్ ఖాన్ తమ తమ సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకొస్తున్నారో చెప్పారు.
‘83’.. క్రిస్మస్కి
టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ జీవితాధారంగా రూపొందుతోన్న చిత్రం ‘83’. కపిల్ దేవ్‌గా రణ్వీర్ నటించారు. కపిల్ భార్య పాత్రలో దీపికా కనిపించనున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదలకానుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల్ని అలరించనుంది.
‘లాల్‌సింగ్ చద్దా’.. వచ్చే ఏడాదికి
ఆమీర్ ఖాన్, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకుడు. కరీనా కపూర్ కథానాయిక. వచ్చే ఏడాది ప్రేమికుల రోజున ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని 2021 క్రిస్మస్కి విడుదల చేయలేకపోతున్నామని తెలిపింది.
వీటితో పాటు మరికొన్ని సినిమాల విడుదల తేదీలు సైతం ఖరారయ్యాయి
* తడప్- డిసెంబరు 3, 2021
* బచన్ పాండే- మార్చి 4, 2022
* హీరో పంటి2- మే 6,2022
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
Ram Charan: అభిమానులను కలిసిన రామ్ చరణ్.. ఫ్యాన్స్ కేరింతలు
తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన అభిమానులను ప్రముఖ నటుడు రామ్ చరణ్ కలిశారు. ఇంటి వెలుపలికి వచ్చి వారికి అభివాదం చేశారు. తమ అభిమాన హీరోను చూసి ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Maidaan: ఆ పాత్రలో ఆయన నటించలేరనుకున్నా : అమిత్ శర్మ
అజయ్ దేవగణ్ అబ్దుల్ రహీంగా నటించలేరని తాను అభిప్రాయపడినట్లు అమిత్‌శర్మ తెలిపారు. -
Murali Mohan: ఓ పెద్ద హీరో నన్ను శ్రీరామచంద్రుడు అనేవారు!: మురళీమోహన్
తనకు ఆరాధ్య దైవంతో సమానమైన ఓ పెద్ద హీరో.. అమెరికాలో స్టేజిపై తనను శ్రీరామచంద్రుడు అని అన్నారని ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ చెప్పారు. తాజాగా ‘ఆలీతో సరదాగా’ సీజన్ 2కు ఆయన అతిథిగా విచ్చేశారు. సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. పూర్తి ఎపిసోడ్ ఏప్రిల్ 2న ప్రసారం కానుంది.
-
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
NTR 31: రెండు భాగాలుగా రానున్న ఎన్టీఆర్ 31..వైరల్ అవుతోన్న అప్డేట్
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్‌చరణ్ బర్త్‌డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
కుటుంబ సభ్యులు ఆందోళన చెందినా అర్థం చేసుకున్నారు
విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పుడాయన ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) అనే మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. -
తంగం కోసం జాన్వీ ఎదురుచూపు
‘దేవర’లో ఎన్టీఆర్‌కి జోడీగా తంగం పాత్రలో అలరించడానికి సిద్ధమవుతోంది బాలీవుడ్ నాయిక జాన్వీ కపూర్. దీన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది -
ముగింపు వరకూ కనిపెట్టలేం
‘‘ఎలాంటి పాత్రనైనా చేయగలడనే పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. అందుకే నటన పరంగా సవాళ్లు ఎదురవుతాయని తెలిసినా ఓ బలమైన నమ్మకంతో ఈ సినిమా చేశా -
మరోసారి థ్రిల్లర్ కథలో!
నాగచైతన్య థ్రిల్లర్ కథలతో ఎంతగా ప్రభావం చూపిస్తారో ఇటీవల విడుదలైన ‘దూత’ సిరీస్ చాటి చెప్పింది. అన్నీ కుదిరితే అలా వెండితెరపై ఆయన పక్కా థ్రిల్లర్ కథతో సందడి చేసే అవకాశాలున్నాయి -
మమ్మల్ని ఆపేదెవరు?
‘ఒకరి కోసం మరొకరు ప్రాణాలు వదులుకునేంత మంచి స్నేహితులం మేము. అవసరమైతే దేశం కోసం ఒకరినొకరం చంపుకోవడానికైనా వెనకాడమ’ని అంటున్నారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్
తాజా వార్తలు (Latest News)
-
ఆరోగ్యకరమైన జీవితానికి మూడు సూత్రాలు.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
-
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
-
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
-
కాంగ్రెస్ ఎనిమిదో జాబితా.. తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
-
కాంగ్రెస్‌లో చేరిన భారాస నేతలు, కార్యకర్తలు
-
నవనీత్ రాణాకు భాజపా టికెట్ .. ఆ సీటు నుంచే బరిలోకి..