RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ స్పెషల్‌ చిట్‌చాట్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌ రౌద్రం రణం రుధిరం’ (RRR) ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి వస్తోన్న ఆదరణకు చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ శనివారం...

Updated : 11 Dec 2021 09:52 IST

హైదరాబాద్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌ రౌద్రం రణం రుధిరం’ (RRR) ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి వస్తోన్న ఆదరణకు చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ శనివారం ఉదయం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. రామ్‌చరణ్‌, తారక్‌, ఆలియాభట్‌, రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య తదితరులు విలేకర్లు అడిగిన ప్రశ్నలకు  సమాధానాలు చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేవిధంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను తీర్చిదిద్దామని రాజమౌళి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని