Social Look: శ్రద్ధా అక్కడలా ఇక్కడిలా.. లక్ష్మిరాయ్ గుర్రపు స్వారీ

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ తారల ఫొటోలు.

Published : 17 Sep 2021 01:43 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తను ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, పనిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఓ వీడియోలో చూపించింది శ్రద్ధాదాస్‌.

* బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా మార్షల్‌ ఆర్ట్స్‌ చేస్తూ కనిపించింది. ‘నాతో ఫైట్‌ చేయాలనుందా?’ అని అభిమానుల్ని అడిగింది.

* ‘జిమ్‌కి వెళ్తున్నా. ఫొటోలు తీసుకుంటున్నా. తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నా’ అంటూ తన దినచర్య గురించి చెప్పుకొచ్చింది శివాత్మిక.

* తను నటించిన ‘తుగ్లక్‌ దర్బార్‌’ ప్రచారంలో భాగంగా దిగిన ఫొటోల్ని రాశీఖన్నా షేర్‌ చేసింది.

* ఓ సముద్ర తీరాన గుర్రపు స్వారీ చేస్తూ కనిపించింది లక్ష్మిరాయ్‌. 








































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని