Social Look: ప్రియాంక చోప్రా కురుల సెల్ఫీ.. డాక్టరుగా రకుల్‌

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, బాలీవుడ్‌ నటులు అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 18 Sep 2021 01:14 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలివీ..

* ఫ్యాషన్‌, ఫొటోషూట్‌, రన్నింగ్‌, ట్రావెలింగ్‌ తదితర విషయాన్ని ద్వేషిస్తూనే ప్రేమిస్తుందట రాశీఖన్నా.

* ‘నేను సెల్ఫీ తీసుకుంటే అందులో 90 శాతం నా కురులే కనిపిస్తున్నాయి’ అంటూ ప్రియాంక చోప్రా తన సెల్ఫీలని షేర్‌ చేసింది.

* తమన్నా నీలి రంగు చీరలో తళుక్కున్న మెరిసింది. సమంత నవ్వుతూ కనిపించింది.

* తన నటిస్తోన్న బాలీవుడ్‌ చిత్రం ‘డాక్టర్‌జీ’లోని లుక్‌ని షేర్‌ చేసింది రకుల్ ప్రీత్‌సింగ్‌. ఈ సినిమాలో డాక్టర్‌ ఫాతిమా అనే పాత్రలో నటిస్తుందామె.



































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని