Social Look: రాశీఖన్నా గ్రీన్‌ లవ్‌.. ఖుష్బూ జీన్స్‌ సెల్ఫీ

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ తారలు పంచుకున్న విశేషాలు...

Published : 24 Sep 2021 01:26 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలివీ..

* ఓ హ్యాండ్‌ బ్యాగ్ పట్టుకుని, ఆకు పచ్చ రంగు డ్రెస్సుల్లో ఆకట్టుకుంటోంది రాశీఖన్నా. ఈ ఫొటోని పంచుకుంటూ గ్రీన్‌ లవ్‌ సింబల్‌ ఎమోజీని జతచేసింది.

* జీన్స్‌ ప్యాంట్‌ గురించి చెప్పుకొచ్చింది ఖుష్బూ. తన సెల్ఫీలని షేర్‌ చేసింది. వీటిల్లో జీన్స్‌ ప్యాంట్‌ ధరించి కనిపించిందామె.

* ఓ పార్టీలో ఎంజాయ్‌ చేసింది శ్రియ. దానికి సంబంధించిన ఫొటోల్ని పంచుకుంది.

* మాల్దీవుల్లోని ఓ రిసార్ట్‌ వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది పరిణీతి చోప్రా. ‘బ్లూ.. వైట్‌.. హ్యాపీ’ అని క్యాప్షన్‌ ఇస్తూ కొన్ని స్టిల్స్‌ పంచుకుంది.
































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని