Social Look: కీర్తి సురేశ్‌ ‘ముంబయి డైరీస్‌’.. శ్రద్ధా ‘ఎయిర్‌పోర్ట్‌ డైరీస్‌’

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ తారలు పంచుకున్న విశేషాలివీ...

Published : 30 Sep 2021 01:15 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ఓ విమానాశ్రయంలో సందడి చేసింది శ్రద్ధాదాస్‌. అక్కడ దిగిన ఫొటోల్ని పంచుకుంటూ ‘ఎయిర్‌పోర్ట్‌ డైరీస్‌’ అని రాసుకొచ్చింది.

* ‘ముంబయి డైరీస్‌’ అంటూ తన ఫొటోని షేర్ చేసింది కీర్తి సురేశ్‌. పూల మొక్క దగ్గర దిగిన ఈ ఫొటోలో చిరునవ్వు చిందిస్తూ కనిపించింది.

* ఖుష్బూకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు రమ్యకృష్ణ.

రీతూవర్మ తన ఫొటోని షేర్‌ చేస్తూ సీతాకోకచిలుక ఎమోజీని జత చేసింది. ఇంకా ఎవరెవరు ఏఏ విశేషాలు పంచుకున్నారో ఓ లుక్కేయండి...





























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని