Social Look: ఫొటో తీసిన వారికి అనుపమ థ్యాంక్స్‌..  ప్రియాంక నో ఛాన్స్‌

‘ఈ ఫొటో ఎవరు తీశారో తెలీదు. నాకు చాలా బాగా నచ్చింది. తీసిన వాళ్లకి ధన్యవాదాలు’ అంటూ తన ఫొటోని పంచుకుంది అనుపమ పరమేశ్వరన్‌.

Published : 14 Aug 2021 01:07 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఈ ఫొటో ఎవరు తీశారో తెలీదు. నాకు చాలా బాగా నచ్చింది. తీసిన వాళ్లకి ధన్యవాదాలు’ అంటూ తన ఫొటోని పంచుకుంది అనుపమ పరమేశ్వరన్‌.

* ఈరోజు శ్రీదేవి జయంతి. ‘హ్యాపీ బర్త్‌డే అమ్మ. నేను నిన్ను చాలా మిస్‌ అవుతున్నా. ఐ లవ్‌ యు’ అంటూ భావోద్వేగ పోస్ట్‌ పెట్టింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌.

* నాగ పంచమిని పురస్కరించుకుని దేవాలయంలో పూజలు చేసింది నటి ప్రణీత సుభాష్‌.

తన స్నేహితురాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది పూజా హెగ్డే.






























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని