Social Look: శ్రీముఖి మధ్యతరగతి కుటుంబ బాధలు.. కృతి అందమైన కళ్లు 

ఓ ప్రముఖ ధారావాహికలోని సన్నివేశాన్ని స్పూఫ్‌ చేసి, అలరిస్తున్నారు శ్రీముఖి, అవినాష్‌. ఈ వీడియోకి ‘మధ్యతరగతి కుటుంబ బాధలు’ అనే వ్యాఖ్యని జోడించారు.

Published : 26 Aug 2021 01:26 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ ప్రముఖ ధారావాహికలోని సన్నివేశాన్ని స్పూఫ్‌ చేసి, నెటిజన్లని అలరిస్తున్నారు శ్రీముఖి, అవినాష్‌. ఈ వీడియోకి ‘మధ్యతరగతి కుటుంబ బాధలు’ అనే వ్యాఖ్యని జోడించారు.

* ‘మీ ఆటిట్యూడ్‌ని బట్టే మంచి రోజు, చెడ్డ రోజు అనే బేధాలుంటాయి’ అని నాయిక సదా చెప్పుకొచ్చింది.

కష్టతరమైన ఆసనాలు వేస్తూ కనిపించింది నటి పూజా రామచంద్రన్‌.

* ‘మనీ హీస్ట్‌ సీజన్‌ 5’ సెప్టెంబరు 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్టు శ్రుతి హాసన్‌ తెలిపింది.

* బికినీ వేసుకుని ఓ సముద్ర తీరాన ఎంజాయ్‌ చేసింది ఆండ్రియా.

* తన కళ్లు మాత్రమే కనిపిస్తోన్న ఫొటోని కృతి సనన్‌ షేర్‌ చేసింది. ఈ కళ్లే వేల కథల్ని చెబుతాయి అని పేర్కొంది.

* ఎన్టీఆర్‌, శ్రీకాంత్‌లు కలిసి దిగిన ఓ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ అవుతోంది.




































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని