Social Look: సునీత ‘హ్యాపీటైమ్స్‌’.. ఇలియానా బీచ్‌ ఆలోచన.. చార్లీ చాప్లిన్‌గా నభా

సోషల్‌ లుక్‌... టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు పంచుకున్న విశేషాలివీ...

Published : 01 Oct 2021 01:58 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* పసువు రంగు డ్రెస్సుల్లో ఆకట్టుకుంటోంది ఈషారెబ్బా. ఎల్లో (పసుపు) తనకి ఇష్టమైన రంగు అని చెప్పుకొచ్చింది.

* గతంలో దిగిన తన ఫొటోని సదా షేర్‌ చేసింది.

* చార్లీ చాప్లిన్‌ గెటప్పులో అందరినీ కట్టిపడేస్తోంది నభా నటేశ్‌.

* ‘హ్యాపీ టైమ్స్‌’ అంటూ తన ఫొటోల్ని పంచుకుంది గాయని సునీత. వీటిల్లో నవ్వుతూ కనిపించిందామె.

* సోనూసూద్‌ వ్యాయామం చేస్తూ కనిపించారు. సంబంధిత స్టిల్స్‌ని షేర్‌ చేస్తూ ‘గివ్‌’ అనే వ్యాఖ్యని జత చేశారు.

* తను బీచ్‌ ఆలోచనల్లో ఉన్నట్టు తెలియజేసింది ఇలియానా. ఇంకా ఎవరెవరు ఏ కబుర్లు చెప్పారో ఓ లుక్కేయండి..



























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని