Social Look: కాజోల్‌ జోక్‌.. జాన్వీ శారీ.. ఫన్నీ రుహానీ  

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ తారలు పంచుకున్న విశేషాలివీ....

Published : 13 Oct 2021 02:18 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ...

* ‘అరన్‌మనై 3’ అనే తమిళ చిత్ర ప్రచారంలో భాగంగా దిగిన ఫొటోల్ని రాశీ ఖన్నా షేర్‌ చేసింది.

* తన కొత్త స్టిల్‌ని పంచుకుంటూ ‘ఈ ఫొటోలో ఉన్నది ఎవరో చెప్పండి?’ అని అడిగింది రుహానీ శర్మ.

* తన సోదరి అక్షర హాసన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది శ్రుతి హాసన్‌.

* నవ్వులు విరబూసిన తన ఫొటోని కాజోల్‌ పంచుకుంది. ఆ నవ్వుకి కారణం ఓ జోక్‌ అని తెలిపింది.

* చీరలో దర్శనమిచ్చింది జాన్వీ కపూర్‌. ‘శారీ నాట్‌ సారీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ జతచేసింది. ఇంకా ఎవరెవరు ఏఏ విశేషాలు పంచుకున్నారో ఓ లుక్కేయండి..
























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని