- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Social Look: సోనూసూద్ ఎస్కలేటర్ స్టంట్.. రాశీఖన్నా నిద్ర
Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తకర విషయాలు
ఇంటర్నెట్ డెస్క్: సతీసమేతంగా గోవాకి వెళ్లిన మహేశ్ బాబు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. తమ ప్రయాణ ఫొటోని ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ అభిమానులతో పంచుకున్నారు. వీరితోపాటు మహేశ్ సోదరి మంజుల, దర్శకుడు వంశీ పైడిపల్లి ఉన్నారు.
* ఎస్కలేటర్‌పై నిల్చోకుండా సోనూసూద్ ఓ స్టంట్ చేశారు. ‘దయచేసి మీరు ఇలా ప్రయత్నించకండి’ అని విజ్ఞప్తి చేశారు.
* సినిమా చిత్రీకరణలకి బాగా కష్టపడుతూ సెలవు ఎప్పుడొస్తుందా? అనే ఆలోచనలో కునుకు తీసింది రాశీఖన్నా.
* తన వ్యాయామం పూర్తయ్యాక నటుడు ఆది సెల్ఫీ తీసుకుంటూ కనిపించాడు.
* కొవిడ్ మహమ్మారి నుంచి ఉపశమనం పొందేందుకు శిల్పాశెట్టితో కలిసి మనాలి వెళ్లినప్పటి ఫొటోని ప్రణీత షేర్ చేసింది.
* సాయి తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రిపబ్లిక్’. ఐశ్వర్య రాజేశ్ కథానాయిక. ఈమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని రమ్యకృష్ణ విడుదల చేశారు. ఆ పోస్టర్‌ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఐశ్వర్య అభిమానులతో పంచుకుంది.
* ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని కార్లలో తమ ఇంటికి వేగంగా దూసుకెళ్లారు ఎన్టీఆర్, రామ్ చరణ్. సంబంధిత వీడియోను చిత్రబృందం పంచుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TS High Court: కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
-
General News
Telangana News: సామూహిక ‘జనగణమన’తో మారుమోగిన తెలంగాణ
-
Movies News
Bimbisara: ‘బింబిసార’ కోసం ఇంత కష్టపడ్డారా.. పోరాట దృశ్యాలు ఎలా షూట్ చేశారంటే!
-
Technology News
PC Health Checkup: కంప్యూటర్/ల్యాప్‌టాప్ హెల్త్ చెకప్.. ఇలా చేయండి!
-
Sports News
Virat Kohli: ఆసియా కప్‌లో మునుపటి కోహ్లీని చూస్తాం: గంగూలీ
-
World News
Chinese Spy Ship: భారత్ విజ్ఞప్తులు శ్రీలంక బేఖాతరు.. హంబన్‌టొట చేరిన నిఘా నౌక..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Ravindra Jadeja: చెన్నైతో ఇన్నింగ్స్ ముగిసినట్లే!
- Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్‌కే ఎక్కువ అవకాశాలు..!
- Indian Army: 1984లో గల్లంతైన జవాను ఆచూకీ లభ్యం
- చాటింగ్ చేసిన చీటింగ్.. ప్రియుడిని ‘బాంబర్’గా అభివర్ణించిన ప్రియురాలు