Social Look: పాట కోసం సోనూసూద్‌ కష్టం.. కాజల్‌ ఇంట వేడుక

ప్రముఖ నటి కాజల్‌ అగర్వాల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ‘హర్యాలీ తీజ్‌’ వేడుక చేసుకున్నారు. 

Published : 12 Aug 2021 01:29 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోనూసూద్‌, నిధి అగర్వాల్‌ జంటగా ‘సాత్‌క్యా నిభావోగే’ అనే పాట రూపొందిన విషయం తెలిసిందే. ‘ఈ బ్లాక్‌బ్లస్టర్‌ పాటని తెరకెక్కించేందుకు చాలా కష్టపడ్డాం’ అంటూ మేకింగ్‌ వీడియోను పంచుకున్నారు సోనూసూద్‌. 

* ప్రముఖ నటి కాజల్‌ అగర్వాల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ‘హర్యాలీ తీజ్‌’ వేడుక చేసుకున్నారు.

* డ్యాన్సు చేస్తూ కనిపించింది నటి ప్రియమణి. సింపుల్‌ స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటోంది.

* యోగా చేస్తోన్న తన ఫొటోని పంచుకుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

* ‘పింక్‌ స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌’ అంటూ పింక్‌ డ్రెస్సులో దర్శనమిచ్చింది యువ నటి అమైరా దస్తూర్‌.



























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని