Social Look: పెళ్లి కూతురుగా నివేదా.. శ్రియ దంపతుల ఆటాపాటా

పెళ్లి కూతురు గెటప్‌లో దర్శనమిచ్చింది యువ నటి నివేదా పేతురాజ్‌. ‘పాగల్‌’ చిత్రంలోని తన పాత్రకు సంబంధించి ఫొటో ఇది. విశ్వక్‌సేన్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.

Published : 13 Aug 2021 01:36 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెళ్లి కూతురు గెటప్‌లో దర్శనమిచ్చింది యువ నటి నివేదా పేతురాజ్‌. ‘పాగల్‌’ చిత్రంలోని తన పాత్రకు సంబంధించి ఫొటో ఇది. విశ్వక్‌సేన్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.

* కారులో ప్రయాణిస్తూ తీసుకున్న సెల్ఫీ వీడియోను అభిమానులతో పంచుకుంది సిమ్రత్‌ కౌర్‌.

* నటి శ్రియ పాట పాడితే.. ఆమె భర్త డ్యాన్సు చేశాడు. ఈ వీడియోను అభిమానులతో షేర్‌ చేసుకుంది శ్రియ.

* బాలీవుడ్‌ నటుడు షాహిద్‌కపూర్‌, రాశీఖన్నా ఓ ఫొటోలో తళుక్కున మెరిశారు.

* రెండు కొత్త ఫొటోల్ని షేర్‌ చేసింది ప్రియాంక అరుళ్‌ మోహన్‌. వీటిల్లో నవ్వుతూ కనిపించిందామె.




































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు