
Social Look: ఒక్క చెప్పుతో సమంత.. ప్రామిస్ చేసిన అనుపమ
Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఇందులో సూరిబాబుగా కనిపించనున్నారాయన. ఈ పాత్రకు సంబంధించిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.
✺ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ప్రస్తుతం రష్యాలో ఉంది. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కనిపించింది.
✺ ‘పోస్ట్ 1111: ది ప్రామిస్’ అంటూ తన కొత్త ఫొటోని షేర్ చేసింది అనుపమ పరమేశ్వరన్.
✺ ‘ఆకాశం పైనుంది, నేల కింద ఉంది... ప్రశాంతత మన లోపల ఉంది’ అంటూ తన ఫొటోని పంచుకుంది లక్ష్మిరాయ్.
✺ ఓ సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయినా చిత్రబృందం మరో టేక్ చెప్తే ఎలా ఉంటుందో చూపించింది బాలీవుడ్ నటి విద్యా బాలన్.
✺ ప్రముఖ నాయిక సమంత తన చెప్పుని మిస్ అయిందట. అందుకే ఒక్క చెప్పునే వేసుకుని కనిపించింది. ఈ సరదా ఫొటోని అభిమానులతో పంచుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.