Social Look: సత్యదేవ్‌, బ్రహ్మాజీల ఆనందోత్సాహం.. నాయికల కృష్ణాష్టమి సంబరం

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విషయాలు.

Published : 31 Aug 2021 01:41 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలివీ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటులు సత్యదేవ్‌, బ్రహ్మాజీ డ్యాన్సు చేస్తూ కనిపించారు. ఈ ఇద్దరు కలిసి నటించిన ‘తిమ్మరుసు’ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌ 10లో నిలవడంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

* సముద్ర తీరాన ఉన్న రాళ్లపై కూర్చుని కనిపించింది నటి ఆండ్రియా.

* బాలీవుడ్‌ నాయిక రవీనాటాండన్‌ ‘నల్ల దుస్తులు ధరించండి.. బంగారంలా మెరిసిపోండి’ అంటూ నల్ల చీరలో దర్శనమిచ్చింది.

* తన ఫొటోషూట్‌కి సంబంధించిన సంగతుల్ని చెప్పుకొచ్చింది నమ్రతా శిరోద్కర్‌.

* పలువురు తారలు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. మరికొందరు నాట్యం చేసి కనువిందు చేశారు.

















































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని