
Social Look: నోరా సిద్ధం.. అనుపమ డబ్బింగ్.. శ్రియ ‘గమనం’
Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలివీ..
* ‘హ్యాపీ ఫ్రైడే’ అంటూ తన ఫొటోల్ని విష్ణుప్రియ షేర్ చేసింది.
* నటుడు మాధవన్ జిమ్‌లో కసరత్తులు చేశారు. సంబంధిత ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు.
* ‘గమనం’ చిత్రంలో భాగస్వామికావడం గర్వంగా ఉందని నటి శ్రియ తెలిపింది.
* ‘నా పనికోసం నేను సిద్ధంగా ఉన్నా’ అంటోంది బాలీవుడ్ భామ నోరా ఫతేహి.
* తమన్నా ఆకుపచ్చ రంగు దుస్తుల్లో దర్శనమిచ్చింది. తనకి ఆ రంగు అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది.
* ‘రౌడీబాయ్స్’ చిత్రంలోని తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్‌ని పూర్తి చేసినట్టు అనుపమ పరమేశ్వరన్ తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.