Social Look:లక్ష్మిరాయ్‌ కళ్ల భాష.. నిహారిక ఫన్నీ గేమ్.. నేహాశర్మ దుబాయ్‌ సెల్ఫీ

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్ తారలు  పంచుకున్న ఆసక్తికర విశేషాలు...

Published : 29 Sep 2021 02:08 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తను పెంచుకుంటోన్న కుక్కకి పుట్టినరోజు వేడుక నిర్వహించారు సుధీర్‌ బాబు. సెలబ్రేషన్స్‌ వీడియోను షేర్‌ చేశారు. ఆ శుకనం పేరు ప్లూటో అని తెలిపారు.

* నేహాశర్మ దుబాయ్‌లో ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడ తీసుకున్న సెల్ఫీని పంచుకుంది.

* మీదైన శైలిలో సాగిపోండి అంటోంది చిత్రశుక్ల. యోగా చేస్తూ కనిపించింది పూజా రామచంద్రన్‌.

* తన పుట్టినరోజు వేడుకలకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసింది మౌనీరాయ్‌.

* ‘కళ్లకీ ప్రత్యేకమైన భాష ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది లక్ష్మిరాయ్‌.

* అభిమానులు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది నిహారిక. ఫన్నీగా ఆడుకుంటూ జవాబిచ్చింది. ఇంకా ఎవరెవరు ఏయే సంగతులు పంచుకున్నారో ఓ లుక్కేయండి...



































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని