
Social Look: అనుపమ సెల్ఫీ ఆనందం.. సావిత్రి పాటతో రష్మిక సందడి
Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..
* ‘గులాబీ, చాక్లెట్.. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోండి’ అంటోంది పూజా హెగ్డే. దీంతోపాటు తన కొత్త ఫొటోల్ని పంచుకుంది.
* అనుపమ పరమేశ్వరన్ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. సరదాగా తీసుకున్న తన సెల్ఫీని పంచుకుంది. ‘క్రేజీ’ అనే హ్యాష్‌ట్యాగ్ జతచేసింది.
* తన కొత్త స్టిల్స్‌ని షేర్ చేసింది నభా నటేశ్. మీనాక్షి చౌదరి తన పాత ఫొటోల్ని పంచుకుంటూ గత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంది.
* ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా సెట్స్‌లో రష్మికతో కలిసి రాధిక శరత్‌కుమార్, ఊర్వశి సందడి చేశారు. అలనాటి నటి సావిత్రి అభినయించిన ‘నవరాత్రి’ గీతాన్ని పాడుతూ అలరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: గల్లంతైన జాలర్ల ఆచూకీ కనిపెట్టడండి: సీఎస్‌కు చంద్రబాబు లేఖ
-
Sports News
ICC test rankings: కోహ్లీ కిందకి.. పంత్‌పైకి
-
Sports News
Rohit Sharma : రోహిత్ శర్మ.. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీల రికార్డు
-
General News
Hyderabad: వైభవంగా ప్రారంభమైన జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి శాకంబరి ఉత్సవాలు
-
India News
Mahua Moitra: ‘కాళీ’ వివాదం.. మహువాపై కేసు నమోదు..!
-
India News
Bhagwant Mann: రెండో వివాహం చేసుకోబోతోన్న సీఎం భగవంత్ మాన్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య