Social Look: ‘రెబల్‌’గా సన్నీ లియోనీ.. సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్‌ ఒక్కచోట చేరితే!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 22 Oct 2021 01:45 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్‌ కలిసి సందడి చేశారు. చిరు నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ ఫొటోల్ని సారా అలీఖాన్‌ అభిమానులతో పంచుకున్నారు.

* ఐశ్వర్య రాజేశ్‌ ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది.

* ‘ఈరోజు మీరు పడే కష్టం మీ బంగారు భవిష్యత్తుకి పునాది అవుతుంది’ అని చెప్పుకొచ్చింది ప్రియమణి.

* విచారం ఎందుకు, హాయిగా నవ్వండి అంటోంది ప్రగ్యా జైస్వాల్‌.

అడ్వంచర్‌కి సంబంధించిన ఫొటోల్ని పంచుకుంది సన్నీ లియోనీ. ‘రెబల్‌గా ఉండండి’ అనే వ్యాఖ్యని జతచేసింది.



















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని