Social Look: కొత్తింటి పనుల్లో పూజా హెగ్డే.. పోజు తెలియని శివాత్మిక!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 28 Oct 2021 01:30 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తన సొంతింటి కల నెరవేరుతోందని పూజా హెగ్డే ఆనందం వ్యక్తం చేసింది. ఇంటి పనులకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని పంచుకుంది.

* బ్లాక్‌ అండ్‌ వైట్‌ డ్రెస్సులో ఈషా రెబ్బా మెరిసింది.

* విభిన్న పోజులో దర్శనమిచ్చింది శివాత్మిక. ‘ఈ పోజు పేరేమిటో నాకు తెలియదు’ అని రాసుకొచ్చింది.

* నితిన్‌తో కలిసి నటించిన ‘మాస్ట్రో’ చిత్ర జ్ఞాపకాల్ని నెమరువేసుకుంది గాయని మంగ్లీ. చిత్రీకరణకి సంబంధించిన కొన్ని ఫొటోల్ని షేర్‌ చేసింది.

* తనకిష్టమైన జాకెట్‌ని సన్నీ లియోనీ చూపించింది. ఇంకా ఎవరెవరు ఏఏ విశేషాలు పంచుకున్నారో ఓ లుక్కేయండి..























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని