Social Look: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు నాయికలు.. 26లోకి అడుగుపెట్టిన నివేదా

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 03 Nov 2021 01:38 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* చీరలో దర్శనమిచ్చింది శ్రియ. ‘ఇది నాకు బాగా ఇష్టమైన శారీ’ అని రాసుకొచ్చింది.

‘ప్రకృతి నవ్వితే ఇలా ఉంటుంది’ అంటూ జలపాతాన్ని చూపించింది లావణ్య త్రిపాఠి.

* తన పుట్టినరోజు సందర్భంగా కొత్త ఫొటోని షేర్‌ చేసింది నివేదా థామస్‌. ‘హలో 26’ అంటూ తన వయసెంతో తెలిపింది.

* రజనీకాంత్ హీరోగా రూపొందిన ‘అన్నాత్తే’ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబరు 4న విడుదలకానున్న నేపథ్యంలో ముగ్గురు నాయికలు ప్రచారంలో పాల్గొన్నారు. కలిసి దిగిన ఫొటోని మీనా షేర్‌ చేశారు.





























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని