Social Look: అదా, అనుపమ అలా.. రకుల్‌, తమన్నా, సదా ఇలా!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 04 Nov 2021 01:38 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ఎరుపు రంగు దుస్తుల్లో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హొయలొలికించింది.

* ‘విజయం కోసం కలలు కనొద్దు. తగిన కృషి చేయండి’ అని చెప్పుకొచ్చింది సదా.

* నీలిరంగు కోటు ధరించి ‘శీతాకాలం వస్తుంది’ అని చెప్పుకొచ్చింది తమన్నా.

* అదాశర్మ, నేహాశర్మ, అను ఇమ్మాన్యుయేల్‌, అనుపమ పరమేశ్వరన్‌, వర్ష బొల్లమ్మ తదితరులు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. దీపావళి పండగ శోభని ఒకరోజు ముందుగానే తీసుచ్చారు.
































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని