Published : 17 Nov 2021 01:22 IST

Social Look: సన్నీ లియోనీ కేక్‌ను ఎవరైనా తీసుకుంటే.. మంగ్లీ స్టైప్పెస్తే!

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తన స్నేహితుడు, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ని అషురెడ్డి కలిసింది. ఇరువురు కాసేపు సరదాగా ముచ్చటించారు.

* తన మాజీ మేనేజరు కుమారుడి వివాహ వేడుకల్లో జగపతిబాబు పాల్గొన్నారు.

* ‘నేను తింటున్న కేకు ముక్కను ఎవరైనా తీసుకునే ప్రయత్నం చేస్తే నా ఎక్స్‌ప్రెషన్‌ ఇలానే ఉంటుంది’ అంటూ కేకును పట్టుకుని కనిపించింది సన్నీ లియోనీ.

* మంగ్లీ ఓ తమిళ పాటకు డ్యాన్స్‌ చేసింది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..








































Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని