Social Look: కుటుంబ సమేతంగా..  ప్యారిస్‌లో ఎన్టీఆర్‌, దుబాయ్‌లో అల్లు అర్జున్‌

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 22 Nov 2021 01:31 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తన కుటుంబ సభ్యులతో కలిసి జూనియర్‌ ఎన్టీఆర్‌ విదేశాల్లో పర్యటిస్తున్నారు. ప్యారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ సమీపంలో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. ఇందులో తన పెద్ద కుమారుడిని ముద్దాడుతూ కనిపించారు.

* అల్లు అర్జున్‌ తన తనయ అర్హ పుట్టిన రోజు వేడుకల్ని దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా సౌధంలో నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేశారు.

* తనకి సెల్ఫీ అంటే ఎంతిష్టమో మరోసారి తెలియజేసింది దిశా పటానీ.

* తాను నటించిన ‘స్లీపర్‌ సెల్‌’ అనే వెబ్‌ సిరీస్‌ ఈనెల 28న విడుదలవుతుందంటూ ట్రైలర్‌ను షేర్‌ చేసింది శ్రద్ధాదాస్‌.

* ‘లైగర్‌’ చిత్ర షూటింగ్‌లో భాగంగా అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో అనన్య పాండే సందడి చేస్తోంది. గుర్రపుస్వారీకి సంబంధించిన దృశ్యాల్ని షేర్‌ చేసింది.




































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు