
Published : 27 Nov 2021 01:12 IST
Social Look: ప్రియాంక- నిక్‌జొనాస్ రొమాంటిక్ స్టిల్.. అదిరిన కీర్తి టోపీ స్టైల్
సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..
* కార్తికేయ సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
* తన భర్త నిక్ జొనాస్‌తో కలిసి దిగిన రొమాంటిక్ ఫొటోని ప్రియాంక చోప్రా షేర్ చేసింది.
* తన తల్లిదండ్రులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఫొటోని పంచుకుంది రకుల్‌ప్రీత్ సింగ్.
* ‘ప్రపంచాన్ని మార్చే శక్తి నవ్వుకు ఉంది’ అని వ్యాఖ్యానించింది నైనా గంగూలీ.
* టోపీతో దర్శనమిచ్చింది కీర్తిసురేశ్. మైఖెల్ జాక్సన్ స్టైల్‌ని తలపించేలా టోపీ పెట్టుకుంటూ సందడి చేసింది. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..
ఇవీ చదవండి
Tags :