Social Look: అలా రెడీ అయిన ప్రగ్యా.. మాళవికశర్మ జిమ్‌ సెల్ఫీ!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 30 Nov 2021 01:37 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తన అందమైన ఫొటోని పంచుకుంటూ ‘నాతో రండి’ అనే వ్యాఖ్యను జతచేసింది ఊర్వశి రౌతేలా.

* ‘అఖండ’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి తనెలా రెడీ అయ్యిందో ఓ వీడియోలో చూపించింది ప్రగ్యా జైస్వాల్‌.

* జిమ్‌లో కసరత్తులు చేసిన తర్వాత సెల్ఫీ తీసుకుంది మాళవికశర్మ. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఆసక్తికర కబుర్లు మీకోసం...

































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని