Social Look: ముద్దుగుమ్మలు.. ముచ్చటైన ఫొటోలు!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 02 Dec 2021 01:29 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా చిత్రీకరణలో విరామం దొరికినా, మూడ్‌ కాస్త బాగోలేకపోయినా పలువురు నటులు వెంటనే ఫోన్‌ పట్టుకుంటారు. తమ అందాన్ని ‘క్లిక్‌’మనిపిస్తుంటారు. వాటిని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. అలా కొందరు ముద్దుగుమ్మలు పంచుకున్న ముచ్చటైన ఫొటోలు మీకోసం...
























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని