
Published : 03 Dec 2021 01:37 IST
Social Look: యోగా ప్రేమలో అనన్య.. మౌనీరాయ్ ‘రెడ్’లుక్
సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..
* ప్రగ్యా జైస్వాల్ తాను నటించిన ‘అఖండ’ చిత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి చూసింది.
* అనన్య నాగళ్ల యోగా చేసింది. యోగాతో ప్రేమలో పడినట్టు చెప్పుకొచ్చింది.
* దర్శకుడు తరుణ్ భాస్కర్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నారు. అక్కడ ఓ బర్రెపై కూర్చొని ఫొటో దిగారు. దాన్ని షేర్ చేస్తూ ‘బర్రె మీద బర్రె’ అని సరదగా వ్యాఖ్యానించారు.
* మౌనీరాయ్ ఎర్ర రంగు దుస్తుల్లో దర్శనమిచ్చింది. సంబంధిత ఫొటోలు పంచుకుంటూ ‘రెడ్’ అని రాసింది.
ఇవీ చదవండి
Tags :