Social Look: ‘గమనం’ గురించి చెప్పిన శ్రియ..  స్కైడ్రైవ్‌ చేసిన నిహారిక

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 06 Dec 2021 01:25 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోను షేర్‌ చేసింది సారా అలీఖాన్‌.

మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి కుటుంబాలు ఒక చోటుకు చేరాయి. గ్రూప్‌ ఫొటోని మహేశ్‌ సతీమణి నమ్రతా షేర్‌ చేశారు.

తాను నటించిన ‘గమనం’ చిత్రం డిసెంబరు 10న విడుదలవుతుందంటూ కొన్ని ఫొటోల్ని పంచుకుంది శ్రియ.

నిహారిక స్కైడ్రైవ్‌ చేసింది. తన ఆనందాన్ని తెలియజేస్తూ సంబంధిత వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Read latest Cinema News and Telugu News


























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని