Social Look: రాంగ్‌ ఆన్సర్‌ చెప్పమన్న అదాశర్మ.. అల్లు అర్జున్‌తో రష్మి!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 11 Dec 2021 01:19 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* దక్ష నగర్కర్‌ తాను తొలిసారి డబ్బింగ్‌ చెప్పినట్టు తెలిపింది. సంబంధిత ఫొటోని షేర్‌ చేసింది.

* ‘ఈ ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం? తప్పు సమాధానమే చెప్పాలి’ అంటూ తన ఫొటోల్ని పంచుకుంది అదాశర్మ.

* ఓ జలపాతంలో ఎంజాయ్‌ చేసింది అప్సరరాణి. ఆ దృశ్యాల్ని షేర్‌ చేస్తూ ‘ఫారెస్ట్‌ బాతింగ్‌’ అని వ్యాఖ్యానించింది.

* ‘ఢీ 13’ వేదికపై అల్లు అర్జున్‌తో దిగిన ఫొటోల్ని అభిమానులకి చూపించింది రష్మి. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న విశేషాలు మీకోసం..

Read latest Cinema News and Telugu News





















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని