Social Look: సమంత పాటతో అషురెడ్డి.. విష్ణుప్రియ మేఘాలయ కబుర్లు!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 22 Dec 2021 01:19 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ.. అంటావా’ పాటతో అందరినీ ఆకట్టుకుంది సమంత. అదే గీతానికి డ్యాన్స్‌ చేసి త్వరలోనే అలరిస్తానంటోంది అషురెడ్డి. చిత్రీకరణకు సంబంధించిన ఫొటోల్ని షేర్‌ చేసింది. 

* అర్జున్‌తో కలిసి తాను నటించిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు జగపతిబాబు. ఈ మేరకు ఓ ఫొటోను పంచుకున్నారు.

* తన స్నేహితులతో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేసింది ప్రియమణి.

* విష్ణు ప్రియ మేఘాలయలో ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడి అందమైన లొకేషన్లలో దిగిన ఫొటోల్ని అభిమానులతో పంచుకుంది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న విశేషాలు మీకోసం..

































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని