Social Look: జెనీలియా ఫన్నీ డ్యాన్స్‌.. ప్రణీతకు బోర్‌ కొడితే..!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 23 Dec 2021 01:31 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. చాలా సంతోషంగా ఉంటారు’ అంటూ తన డ్యాన్స్‌ను ప్రదర్శించింది జెనీలియా.

* తాను బోర్‌ ఫీలైతే సరదాగా వీడియోలు చేస్తానని తెలిపింది ప్రణీత.

* ధనుష్‌, అక్షయ్‌కుమార్‌, సారా అలీఖాన్‌ నటించిన ‘అత్రాంగి రే’ చిత్రం డిసెంబరు 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా ధనుష్‌ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేసింది సారా.

* తనకిష్టమైన నలుపురంగు దుస్తుల్లో దర్శనమిచ్చింది రాశీఖన్నా. ‘బ్యాక్‌ టు బ్లాక్‌’ అని రాసుకొచ్చింది.

Read latest Cinema News and Telugu News
























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని