Social Look: అనసూయ 2021 జ్ఞాపకాలు.. నోరా ఫతేహి ‘డ్యాన్స్‌ ఛాలెంజ్‌’!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 25 Dec 2021 01:17 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ.. 

* తన తండ్రి వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు చిరంజీవి.

* తన మధుర క్షణాలన్నింటినీ (2021 సంవత్సరానికి సంబంధించి) వీడియో రూపంలో అభిమానులతో పంచుకుంది అనసూయ.

* తన తండ్రి, నిర్మాత సురేశ్‌బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రానా.

* ‘డ్యాన్స్‌ ఛాలెంజ్‌’ పేరిట ఓ వీడియో షేర్‌ చేసింది నోరా ఫతేహి.

Read latest Cinema News and Telugu News






























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని