Social Look: గోవాలో సమంత.. దుబాయ్‌లో మహేశ్‌- త్రివిక్రమ్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 28 Dec 2021 01:25 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* సమంత గోవాలో ఎంజాయ్‌ చేసింది.

* తన కొత్త సినిమా పనులు మొదలయ్యాయని తెలిపారు మహేశ్‌బాబు. ఈ మేరకు దర్శకుడు త్రివిక్రమ్‌, సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం వీరు దుబాయ్‌లో ఉన్నారు.

* తనకు బాగా ఇష్టమైన ఎర్ర రంగు చీరలో దర్శనమిచ్చింది సాయి పల్లవి.

* పలువురు బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ఖాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Cinema News and Telugu News

































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని