Social Look: ‘జై బాలయ్య’ పాటకు నివేదా డ్యాన్స్‌.. అనుపమ ‘నో మేకప్‌’!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 30 Dec 2021 01:22 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* గోవా టూర్‌కు సంబంధించిన ఫొటోల్ని షేర్‌ చేసింది శ్రద్ధాదాస్‌.

* అక్షయ్‌కుమార్‌ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

* బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అఖండ’ చిత్రంలోని ‘జై బాలయ్య’ పాటకు డ్యాన్స్‌ చేసింది నివేదా థామస్‌.

* తన ఫొటోల్ని అభిమానులతో పంచుకుంది అనుపమ పరమేశ్వరన్‌. ‘నో మేకప్‌’, ‘నో ఫిల్టర్’ అనే హ్యాష్‌ట్యాగ్స్‌ జతచేసింది.

Read latest Cinema News and Telugu News


































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని