Social Look: రవితేజ ‘ఫుల్‌ కిక్కు’.. అదిరిన మాళవిక లెహంగా లుక్కు!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 31 Dec 2021 01:48 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ.. 

* తాను హీరోగా నటిస్తున్న ‘ఖిలాడి’ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన ఫొటోను రవితేజ పంచుకున్నారు. ‘ఫుల్‌ కిక్కు’ అని రాసుకొచ్చారు.

* ఇండియన్‌ ఐడల్‌, ‘బిగ్‌బాస్‌-5’ ఫేం శ్రీరామచంద్రతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేశారు నాగబాబు.

* నేహాశర్మ తాను వేసిన పెయింటింగ్‌ దృశ్యాల్ని అభిమానులతో పంచుకుంది.

* పింక్‌ లెహంగాతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది మాళవిక మోహనన్‌. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర ఫొటోలు/ వీడియోలు మీకోసం...

Read latest Cinema News and Telugu News






























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని