Social Look: ఈ జీవితం చిన్నది..కొనుక్కోండి’ ..

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 03 Jan 2022 01:29 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* శ్రద్ధాదాస్‌ బికినీలో కనిపించింది. ‘ఈ జీవితం చిన్నది. బికినీ కొనుక్కోండి’ అని పోస్ట్‌ పెట్టింది.

* ఓ బీచ్‌లో దిగిన ఫొటోని మౌనీరాయ్‌ షేర్‌ చేసింది.

* తాను డబ్బింగ్‌ చెప్పిన దృశ్యాల్ని అనుపమ పరమేశ్వరన్‌ పంచుకుంది.

* మెహరీన్‌ తన స్నేహితురాలిని కలిసింది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర ఫొటోలు, వీడియోలు మీకోసం..

Read latest Cinema News and Telugu News





























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని