Social Look: జాన్వీ మందారం.. అడివి శేష్‌ సన్‌ఫ్లవర్‌.. సదా హ్యాపీ

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Updated : 17 Aug 2022 10:27 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* పువ్వులపై తనకున్న ఇష్టాన్ని చాటిచెప్పింది జాన్వీ కపూర్‌. తన కురుల్లో మందార పువ్వుని పెట్టుకుని కనిపించింది.

* ‘మీ నవ్వుకి మీరే కారణం అవ్వండి’ అంటూ నవ్వుతున్న తన ఫొటోని షేర్‌ చేసింది సురభి.

* సదా తన కొత్త ఫొటోని షేర్‌ చేస్తూ ‘బీ హ్యాపీ’ అని రాసుకొచ్చింది.

* తను నటిస్తోన్న ఓ చిత్రం గోవాలో షూటింగ్‌ జరుపుకొంటున్నట్టు ఆది తెలిపాడు. అక్కడ దిగిన ఫొటోని పోస్ట్ చేశాడు.

* పసువు చొక్కా ధరించిన తన ఫొటోని పంచుకుంటూ ‘సన్‌ ఫ్లవర్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ జతచేశాడు అడివి శేష్‌.






























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని