Social Look: హిమాచల్‌ ప్రదేశ్‌లో లైలా నవ్వులు.. స్టైల్‌ మార్చిన తాప్సి

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Updated : 15 Aug 2022 16:52 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలివీ...

* హిమాచల్‌ ప్రదేశ్‌లోని అద్భుతమైన ప్రాంతాల్ని సందర్శించింది లైలా. అక్కడి దిగిన ఫొటోని పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇందులో నవ్వుతూ కనిపించిందామె.

* ‘నా అభిమాన నటుడు ఇతనే’ అంటూ హృతిక్‌ రోషన్‌ పోస్టర్‌ దగ్గర తీసుకున్న ఫొటోని పంచుకుంది శ్రద్ధాదాస్‌.

* ఇప్పటి వరకూ కనిపించని విభిన్న లుక్‌లో దర్శనమిచ్చింది తాప్సి. తన హెయిర్‌ స్టైల్‌, డ్రెస్సుతో అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

* రణ్‌వీర్‌ సింగ్‌, విజయ్‌ దేవరకొండ, ఆది తమ ఫొటోల్ని పంచుకుంటూ అభిమానుల్ని పలకరించారు. ఇంకా ఎవరెవరు ఏఏ సంగతులు చెప్పారో ఓ లుక్కేయండి...




























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని