Social Look: సమంత సెలబ్రేషన్‌.. ‘పరమ్‌ సుందరి’గా అనుపమ

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 26 Nov 2021 01:57 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ...

* తాను పెంచుకుంటున్న కుక్క పుట్టినరోజు వేడుకని నిర్వహించింది సమంత.

* రాశీఖన్నా ఆరెంజ్‌ కలర్‌ దుస్తుల్లో మెరిసింది.

* ‘ఎక్స్‌పెక్టేషన్‌ వర్సెస్‌ రియాలిటీ’ అంటూ సినిమా సెట్‌లో తాను దిగిన ఫొటోల్ని షేర్‌ చేసింది ప్రగ్యా జైస్వాల్‌.

* జెనీలియా తన పెద్ద కుమారుడు రియాన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

* సూపర్‌ హిట్‌ హిందీ సాంగ్‌ ‘పరమ్‌ సుందరి’కి తనదైన స్టైల్‌లో డ్యాన్స్‌ చేసింది అనుపమ పరమేశ్వరన్‌. 



































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని