Social Look: ప్రియాంక- నిక్‌జొనాస్‌ రొమాంటిక్‌ స్టిల్‌.. అదిరిన కీర్తి టోపీ స్టైల్‌

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 27 Nov 2021 01:12 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* కార్తికేయ సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

* తన భర్త నిక్‌ జొనాస్‌తో కలిసి దిగిన రొమాంటిక్ ఫొటోని ప్రియాంక చోప్రా షేర్‌ చేసింది.

* తన తల్లిదండ్రులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఫొటోని పంచుకుంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌.

* ‘ప్రపంచాన్ని మార్చే శక్తి నవ్వుకు ఉంది’ అని వ్యాఖ్యానించింది నైనా గంగూలీ.

* టోపీతో దర్శనమిచ్చింది కీర్తిసురేశ్‌. మైఖెల్‌ జాక్సన్‌ స్టైల్‌ని తలపించేలా టోపీ పెట్టుకుంటూ సందడి చేసింది. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..









































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని