
Published : 04 Dec 2021 01:21 IST
Social Look: రష్మిక ముద్దులు.. అదిరిన అరియానా స్టైల్!
సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..
* రష్మిక తన పెంపుడు కుక్కను ముద్దాడుతూ కనిపించింది. ‘వెల్‌కమ్ హోమ్ కిస్సెస్’ అని వ్యాఖ్యానించింది.
* నేహాశర్మ చికాగో వెళ్లింది. అక్కడ తీసుకున్న సెల్ఫీ వీడియోను షేర్ చేసింది.
* తన ఫొటోల్ని పంచుకుంటూ ‘ఎల్లో’ అని వ్యాఖ్యానించింది ఆలియాభట్.
* ‘నేనెవరో నాకు తెలుసు’ అంటూ ఓ వీడియోను షేర్ చేసింది అరియానా. ఇందులో స్టైలిష్‌గా నడుస్తూ కనిపించింది.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
Tags :