
Published : 06 Dec 2021 01:25 IST
Social Look: ‘గమనం’ గురించి చెప్పిన శ్రియ.. స్కైడ్రైవ్ చేసిన నిహారిక
సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..
❂ రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది సారా అలీఖాన్.
❂ మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి కుటుంబాలు ఒక చోటుకు చేరాయి. గ్రూప్ ఫొటోని మహేశ్ సతీమణి నమ్రతా షేర్ చేశారు.
❂ తాను నటించిన ‘గమనం’ చిత్రం డిసెంబరు 10న విడుదలవుతుందంటూ కొన్ని ఫొటోల్ని పంచుకుంది శ్రియ.
❂ నిహారిక స్కైడ్రైవ్ చేసింది. తన ఆనందాన్ని తెలియజేస్తూ సంబంధిత వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
Tags :